IPL 2020 : MI Vs RR : Rohit Sharma Misses Another Match | Playing XI | Archer Vs De Kock

2020-10-25 1,159

Opener Quinton de Kock has shared an update on Rohit Sharma after the Mumbai Indians (MI) skipper was not named in the playing XI against Rajasthan Royals (RR). Mumbai Indians Vs Rajasthan royals.

#Ipl2020
#Mivsrr
#Rrvsmi
#MumbaiIndians
#Rajasthanroyals
#RohitSharma
#Hardik
#Ishankishan
#JofraArcher
#Stevesmith
#BenStokes
#SanjuSamson
#RahulTewatia

ఐపీఎల్ 2020లో మరో నామమాత్రపు పోరుకు అబుదాబి మైదానం సిద్దమైంది. హైదరాబాద్ చేతిలో ఓడి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ మరికొద్ది సేపట్లో పటిష్ట ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచుకు కూడా రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. మరోసారి పొలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై ఒక మార్పు చేసింది. నాథన్ కౌల్టర్ నీల్ స్థానంలో జేమ్స్ ప్యాటిన్సన్ ఆడుతున్నాడు. మరోవైపు రాజస్థాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.